TRACK ARTICLES

HEARTILY WELCOMES TO ALL SYSTEM ADMINISTRATORS OF DEPARTMENT OF POST : INDIA

Saturday, 9 June 2012

5GB ఉచిత స్టోరేజ్ తో గూగుల్ డ్రైవ్ వచ్చేసింది..


Google Drive ఆన్ లైన్ లో ఉచితంగా 5GB వరకూ ఫైళ్లని సేవ్ చేసుకునే సదుపాయాలు కల్పిస్తూ https://drive.google.com/అనే లింక్ లో అందుబాటులోకి వచ్చింది. సద్వినియోగం చేసుకోవచ్చు.
ఈ క్రింది చిత్రంలో Google Driveని వాడుతుండగా నా పిసిలోని System Tray ఐకాన్ వద్ద లభిస్తున్న ఆప్షన్లని చూడొచ్చు.
గూగుల్ డ్రైవ్ నల్లమోతు శ్రీధర్

No comments:

Post a Comment