TRACK ARTICLES

HEARTILY WELCOMES TO ALL SYSTEM ADMINISTRATORS OF DEPARTMENT OF POST : INDIA

Wednesday, 13 June 2012

ఉచితంగా ఆన్ లైన్ లో నేర్చుకోండి


మీరు ఉచితంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారా.. Word, Excel వంటి ప్రాధమిక అప్లికేషన్లని ఉపయోగించడం కూడా తెలియకపోతే, డబ్బులు వృధా చేసుకుని కంఫ్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టి్‌ట్యూట్‌లలో నేర్చుకోవలసిన పనిలేదు. ఇంటర్నెట్‌పై ipicఅనే వెబ్‌సైట్ పలు కంప్యూటర్ సబ్జెక్టులను ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ఉచితంగా నేర్పిస్తోంది.సహజంగా పేరాల కొద్ది మేటర్‌తో కూడిన పుస్తకాలు చదివి వాటిని అర్ధం చేసుకుని నేర్చుకోవడం కష్టం కదా! దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ వెబ్‌సైట్ ప్రతీ టాపిక్‌ని ఫోటోలను చూపించడం ద్వారా సులభంగా అర్ధమయ్యేలా నేర్పిస్తోంది. Access, Excel, Publisher, Word, PowerPoint, Impress, Dreamweaver, HTML & CSS, Photoshop Elements, Fireworks, MySQL, PHP Basics, Perl Basic వంటి అనేక సబ్జెక్టులను నేర్పిస్తోంది.

No comments:

Post a Comment